Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే అఖిలప్రియ సమీక్ష

Follow Udayam on Google
Kumar Jun 19, 2026 4:43 PM కర్నూలుGeneral
ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే అఖిలప్రియ సమీక్ష - Udayam
ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే, వాటిని సంబంధిత అధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...