Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ప్రజలకు ఎమ్మెల్యే కీలక సూచన

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 10:46 AM ఏలూరుGeneral
పోలవరం ప్రజలకు ఎమ్మెల్యే కీలక సూచన - Udayam
పోలవరం నియోజకవర్గంలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకల వద్దకు వెళ్లవద్దని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక అధికారులకు లేదా తన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...