Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష!

Follow Udayam on Google
Sonal Sinha May 18, 2026 2:25 PM అమరావతిGeneral
పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష! - Udayam
పోలవరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన సోమవారం ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నీటి నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేయాలని సీఎం సూచించారు. భూగర్భ జలాల సద్వినియోగం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Comments

G
Loading comments...