వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో తక్షణ విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫిర్యాదుపై చర్యల్లో జాప్యంపై డీజీపీని ప్రశ్నించారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
బాలికను వేధిస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా, తనను బెదిరిస్తున్నారని భగీరథ్ కూడా కౌంటర్ ఫిర్యాదు చేశారు. నిష్పాక్షిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
Comments
Loading comments...

