వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్టబొంగరం ఆశ్రమ ఉన్నత పాఠశాలను ప్రాజెక్టు అధికారి మంద మకరంద్ బుధవారం సందర్శించి వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు వంటలో ఇబ్బందులు తలెత్తకుండా కిచెన్ షెడ్ ఏర్పాటు చేయాల్సిన అవసరంపై హెడ్మాస్టర్‌తో చర్చించారు.
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పీవో వెంట సర్పంచ్ ఇంద్రదేవ్, సిడం భీంరావ్, గ్రామస్థులు ఉన్నారు.
Comments
Loading comments...

