Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంపా రిజర్వాయర్‌లో తండ్రి, ఇద్దరు కుమారుల మృతి

Follow Udayam on Google
Shruthi Oct 29, 2026 8:30 PM కాకినాడGeneral
పంపా రిజర్వాయర్‌లో తండ్రి, ఇద్దరు కుమారుల మృతి - Udayam
కాకినాడ జిల్లా పంపా రిజర్వాయర్‌లో గల్లంతైన తండ్రి, ఇద్దరు కుమారుల మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. మృతులను శంఖవరం గ్రామానికి చెందిన నారాయణరావు (55), దుర్గాప్రసాద్ (30), రాజేష్ (20)గా గుర్తించారు. బుధవారం పొలంలోని మోటార్‌ను తీసుకొచ్చేందుకు వెళ్లిన ముగ్గురూ వరద ఉద్ధృతికి గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల గాలింపులో మృతదేహాలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...