వార్తలకు తిరిగి వెళ్లండి

పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం, ఏపీలో వరుస తుఫాన్లతో పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. దీంతో టమాటా, పచ్చిమిర్చి వంటి కూరగాయల ధరలు పెరిగాయి.
హైదరాబాద్‌లో టమాటా రూ.23, పచ్చిమిర్చి రూ.45, విజయవాడలో టమాటా రూ.36, బీన్స్ రూ.85 పలుకుతున్నాయి. విజయవాడలో చిక్కుళ్లు రూ.60, క్యాప్సికం రూ.55గా ఉన్నాయి.
Comments
Loading comments...

