Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్మికులకు దసరా కానుకలు

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 1:44 PM మెదక్General
పంచాయతీ కార్మికులకు దసరా కానుకలు - Udayam
శివంపేట్ మండలం దాంతన్‌పల్లిలో దసరా సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సర్పంచ్ గజేంద్రుల మమత నూతన వస్త్రాలు బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పరిశుభ్రత, అభివృద్ధిలో కార్మికుల సేవలు కీలకమని, వారి కృషిని గుర్తిస్తూ ఈ కానుకలు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...