Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అధికారిక నివేదికలొస్తే చర్యలు: ఎస్‌ఈసీ

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 1:28 PM అమరావతిGeneral
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచకాలకు పాల్పడి నామినేషన్ పత్రాలు చించేసిన ఘటనలున్నాయని, వీడియోలు కూడా ఉన్నాయని ఓ విలేకరి ఎస్‌ఈసీ పునేఠాను ప్రశ్నించారు. మైదుకూరు ఘటనపైనే ఎందుకు చర్యలు తీసుకున్నారని అడిగారు. దీనిపై పునేఠా స్పందిస్తూ, అధికారిక నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమకు అధికారిక నివేదికలు అవసరమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...