వార్తలకు తిరిగి వెళ్లండి
మెడికవర్ ఆసుపత్రితో సంబంధం లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించాలని అడిగితే ఇప్పటికే మూడు ఆధారాలు సమర్పించామని, ఇప్పటివరకు సమాధానం రాలేదని అన్నారు.
సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని క్రిశాంక్ తెలిపారు.
Comments
Loading comments...

