వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాజస్థాన్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సన్యం లోధాకు హత్య బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని చెప్పుకున్న వ్యక్తులు అక్టోబర్ 11న అంతర్జాతీయ నంబర్ల నుంచి మూడు కాల్స్ చేశారు. దీంతో లోధా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పాలీ జిల్లాలో కేసు నమోదైంది. కాల్ వివరాలు, ఆడియో సందేశాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోధా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Loading comments...

