వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
బీఆర్ఎస్ హయాంలో రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినా కాళేశ్వరం ద్వారా కొత్తగా లక్ష ఎకరాలకే నీరు అందించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.26 వేల కోట్లు ఖర్చు చేసినా కొత్తగా ఒక్క ఎకరానికీ నీరు ఇవ్వలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, దళిత బంధు బకాయిలు పెండింగ్‌లో ఉండగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడంపై ప్రశ్నించారు.
Comments
Loading comments...

