Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎన్‌బీ కొత్త స్కీమ్.. రూ.40 లక్షల వరకు హోమ్ లోన్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 10, 2026 3:59 PM జాతీయంGeneral
పీఎన్‌బీ కొత్త స్కీమ్.. రూ.40 లక్షల వరకు హోమ్ లోన్ - Udayam
గిరిజన ప్రాంతాల ప్రజల కోసం పీఎన్‌బీ 'ట్రైబల్ ప్లస్ లోన్ స్కీమ్'ను ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన వారు ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి రూ.40 లక్షల వరకు గృహ రుణం పొందవచ్చు. ప్రస్తుతం గౌహతి, రాయ్‌పూర్ జోన్‌లలో ఉన్న ఈ పథకాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించాలని బ్యాంక్ యోచిస్తోంది.

Comments

G
Loading comments...