వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబరు 14, 15 తేదీల్లో ఫ్లోరిడాలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన ద్వైపాక్షిక భేటీ అయ్యే అవకాశం ఉంది.
రష్యా చమురు కొనుగోళ్లపై సుంకాల హెచ్చరికల నేపథ్యంలో ఇరు దేశాల నేతల మధ్య జరగనున్న ఈ కీలక సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Loading comments...

