Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం మోదీకి నార్వే అత్యున్నత పురస్కారం!

Follow Udayam on Google
Sonia Singh May 19, 2026 11:57 AM జాతీయంGeneral
పీఎం మోదీకి నార్వే అత్యున్నత పురస్కారం! - Udayam
ఐదు దేశాల పర్యటనలో భాగంగా నార్వే వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ రాయల్‌ నార్వేయిన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ లభించింది. సోమవారం నార్వే రాజు హెరాల్డ్‌-5 చేతుల మీదుగా మోదీ ఈ గౌరవాన్ని అందుకున్నారు. మానవాళి శ్రేయస్సు కోసం విశిష్ట సేవలు అందించినందుకు గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ప్రధాని మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాలలో ఇది 32వది కావడం విశేషం.

Comments

G
Loading comments...