Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు చోరీ కేసులో దొంగ అరెస్టు, నగదు, నగలు సీజ్

Follow Udayam on Google
Mohammad Sep 12, 2026 6:48 PM అనంతపురంGeneral
పలు చోరీ కేసులో దొంగ అరెస్టు, నగదు, నగలు సీజ్ - Udayam
గుత్తి పోలీస్ స్టేషన్ లో శనివారం పలు చోరీ కేసుల్లో ముద్దాయి అయిన నల్లబోతుల వాసు అనే దొంగను అరెస్ట్ చేశారు. సిఐ రామారావు మాట్లాడుతూ.. దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.3, 45, 600 నగదును స్వాధీనం చేసుకునే సీజ్ చేశామన్నారు. అనంతరం ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచే రిమాండ్ కు తరలించామన్నారు. ముద్దాయిపై గుత్తి, గుంతకల్లు, అనంతపురం పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయన్నారు.

Comments

G
Loading comments...