వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ నేపథ్యంలో పల్నాడు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలపై వెంటనే స్పందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం 76610 19447 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో ఈ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

