Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురంలో వైసీపీ రెబల్ అభ్యర్థి విజయం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 2:41 PM కాకినాడGeneral
పిఠాపురంలో వైసీపీ రెబల్ అభ్యర్థి విజయం - Udayam
పిఠాపురం మున్సిపాలిటీలోని 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వజ్రపు వెన్నెల 665 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైసీపీ రెబల్‌గా పోటీ చేసిన వెన్నెల విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...