Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల అభివృద్ధిని రోజూ పరిశీలించాలి: కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 7:00 PM కృష్ణా జిల్లాGeneral
పిల్లల అభివృద్ధిని రోజూ పరిశీలించాలి: కలెక్టర్ - Udayam
పెరికేడు అంగన్‌వాడీ ప్రీ-ప్రైమరీ పాఠశాలను కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం తనిఖీ చేశారు. చిన్నారుల ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ స్క్రీనింగ్, నవచేతన యాప్‌లో ఏఐ ఆధారిత స్క్రీనింగ్ విధానాన్ని పరిశీలించారు. పిల్లల లెర్నింగ్ సామర్థ్యాన్ని ప్రతిరోజూ గమనిస్తూ ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. పిల్లల ముందు తల్లిదండ్రులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.

Comments

G
Loading comments...