Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఈటికి ఐదేళ్ల జైలు శిక్ష

Follow Udayam on Google
sudheer Sep 22, 2026 8:12 PM కరీంనగర్General
పీఈటికి ఐదేళ్ల జైలు శిక్ష - Udayam
కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పీఈటి కొత్త సాయినాథ్ పటేల్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ జడ్జి వెంకటేష్ మంగళవారం తీర్పునిచ్చారు. 2025 జనవరిలో స్టోర్‌రూమ్‌లో ఈ ఘటన జరగగా, తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి నేరం రుజువు చేశారు.

Comments

G
Loading comments...