వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : నగరంలోని ఉప్పర్‌పల్లి రోడ్డు పిల్లర్ నంబర్ 203 సమీపంలో కదులుతున్న ఆర్టీసీ బస్సు ఫుట్‌బోర్డుపై విద్యార్థులు వేలాడుతూ ప్రయాణించడం కలకలం రేపింది.
ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యాలు విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

