Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ దరఖాస్తుల్లో మహిళల వాటా 43.5 శాతం

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:21 AM జాతీయంవాణిజ్యం
ఉద్యోగ దరఖాస్తుల్లో మహిళల వాటా 43.5 శాతం - Udayam
ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారిలో మహిళల వాటా 43.5 శాతానికి పెరిగిందని వర్క్‌ఇండియా రోజ్‌గార్‌ నివేదిక తెలిపింది. అయితే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఉద్యోగ ప్రకటనలు 13 శాతమే ఉన్నాయి. 2026 ఏప్రిల్‌-జూన్‌ మధ్య 772 నగరాల్లో నమోదైన 65 లక్షలకు పైగా ఉద్యోగ ప్రకటనలు, 98 లక్షలకు పైగా దరఖాస్తుల ఆధారంగా నివేదిక రూపొందించారు. గతేడాది మహిళల దరఖాస్తుల వాటా 40.4 శాతంగా ఉంది.

Comments

G
Loading comments...