Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ లాడ్జిలో భార్యకు పట్టుబడ్డాడు

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 1:09 PM రాజన్న సిరిసిల్లGeneral
ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ లాడ్జిలో భార్యకు  పట్టుబడ్డాడు - Udayam
ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి వేములవాడలోని ఓ లాడ్జిలో ప్రముఖ ఫోక్ ఆర్టిస్ట్ అమ్మాయితో తన భార్యకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఈశ్వర్ సాయి భార్య మీడియాతో మాట్లాడారు. మాకు పెళ్లి 7 ఏళ్లు అవుతుంది. నా భర్త మంచోడని తెలిపింది. కానీ ఆ అమ్మాయి నా భర్తను లొంగ తీసుకుందని ఆరోపించింది. నా పక్కనే ఉంటూ నన్ను మోసం చేసిందని ఆవేదన చెందింది.

Comments

G
Loading comments...