వార్తలకు తిరిగి వెళ్లండి
ఫోన్‌పే వాలెట్‌పై కొత్త ఛార్జీలు
Rakesh Jun 18, 2026 11:06 AM అల్ ఇండియా 16 views4 days ago

ఏడాదిగా లావాదేవీలు లేని ఫోన్‌పే వాలెట్‌లపై నిర్వహణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇనాక్టివేట్ వాలెట్‌లుగా పరిగణించి, ప్రతి మూడు నెలలకు రూ.100 వసూలు చేస్తామని పేర్కొంది.
ఈ రుసుము నుంచి తప్పించుకోవడానికి 15 రోజుల ముందే అలర్ట్స్ ఇస్తున్నామని, ఈలోపు వాలెట్‌ను యాక్టివేట్ చేసుకోవాలని ఫోన్‌పే సూచించింది. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Comments
Loading comments...