వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిన్లాండ్‌లోని విద్యావ్యవస్థను అధ్యయనం చేసి సోమవారం పాఠశాలకు వచ్చిన రాజుల దేవి విజయకుమార్, పీజీహెచ్‌ఎంకు నిగవా ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాంపల్లి నాగభూషణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

