Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి: ఆర్‌.కృష్ణయ్య

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 03, 2026 4:30 PM హైదరాబాద్General
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి: ఆర్‌.కృష్ణయ్య - Udayam
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బకాయిలు విడుదల కాక విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...