వార్తలకు తిరిగి వెళ్లండి

చీర్లవంచ చింతల్ తానా మండేపల్లి తంగళ్ళపల్లి గ్రామాల రైతులకు వ్యవసాయ శాఖ ముఖ్య సమాచారం విడుదల చేసింది. 2026 జనవరి 1 నుంచి ఆగస్టు 13 వరకు పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది.
రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్ 30 చివరి తేదీగా అధికారులు తెలిపారు. రైతులు గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.
Comments
Loading comments...

