Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PG 2వ సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల

Follow Udayam Digital on Google
రేఖ దేవి Aug 08, 2026 2:11 PM కరీంనగర్తెలంగాణ
PG 2వ సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల - Udayam Digital
శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో MA, M.Com, MSc, MBA, MCA తదితర PG 2వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైనట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి. సురేష్ కుమార్ తెలిపారు. ఆగస్టు 12 నుంచి 27 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాలకు కళాశాలలు లేదా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...