Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎఫ్ చందాదారులకు ఊరట: నూతన నిబంధనలు

అనురూప్ గౌడ్ Jul 03, 2026 5:12 AM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
పీఎఫ్ చందాదారులకు ఊరట: నూతన నిబంధనలు - Udayam Digital
దాదాపు 8 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారుల కోసం నిబంధనలను మారుస్తూ ఈపీఎఫ్‌వో కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు పీఎఫ్ సహకారాన్ని పెంచుకునే స్వేచ్ఛనిచ్చింది. కొత్త పథకం-2026 ప్రకారం ఉద్యోగులు తమ జీతం నుండి పీఎఫ్ కోసం ఎంత మొత్తం కట్ చేయాలో స్వయంగా నిర్ణయించుకోవచ్చు. ఈ అదనపు చందాను ఎప్పుడైనా మార్చుకోవచ్చు.

Comments

G
Loading comments...