Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్‌లో అధిక ఇథనాల్‌.. రాహుల్‌ ఆరోపణలు

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 12:56 PM జాతీయంGeneral
పెట్రోల్‌లో అధిక ఇథనాల్‌.. రాహుల్‌ ఆరోపణలు - Udayam
కర్ణాటకలో పెట్రోల్‌లో నిర్ణీత పరిమితికి మించి ఇథనాల్‌ కలుపుతున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 14 శాంపిళ్లలో 11 చోట్ల 30 శాతానికి పైగా ఇథనాల్‌ ఉన్నట్లు ల్యాబ్‌ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల మైలేజీ తగ్గి నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. అయితే ఆయిల్‌ కంపెనీలు ఈ ఆరోపణలను ఖండించాయి.

Comments

G
Loading comments...