Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్‌ బంకుల్లో UPIపై డీలర్ల హెచ్చరిక

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 12:36 PM జాతీయంవాణిజ్యం
పెట్రోల్‌ బంకుల్లో UPIపై డీలర్ల హెచ్చరిక - Udayam
MDR ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్‌ 15 నుంచి ముంబైలోని పెట్రోల్‌ బంకుల్లో UPI చెల్లింపులు నిలిపివేస్తామని డీలర్లు హెచ్చరించారు. ఈ మేరకు RBI జోక్యం కోరుతూ లేఖ రాశారు. రూ.2,000 దాటిన UPI పేమెంట్లపై కొత్త MDR విధానాన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. పెట్రోల్‌ బంకులకు ఈ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

Comments

G
Loading comments...