వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్, పంజాబ్ పెట్రోల్ బంకుల్లో అక్టోబర్ 16 నుంచి రూ.2,000కు మించిన UPI చెల్లింపులను స్వీకరించబోమని డీలర్లు ప్రకటించారు. అధిక విలువైన UPI లావాదేవీలపై 0.4% MDR భారం మోయలేమని తెలిపారు.
డీలర్ల మార్జిన్ తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.2,000కు మించిన చెల్లింపులకు డెబిట్, క్రెడిట్ కార్డులను మాత్రం ఎలాంటి పరిమితి లేకుండా స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

