వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. లీటరుపై రూ. 2.84 వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు నేటి ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.
దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 115.58, డీజిల్ రూ. 103.74కు చేరాయి. విజయవాడ, గుంటూరులలో కూడా ధరలు గణనీయంగా పెరిగి సామాన్యులపై భారం పడ్డాయి.
Comments
Loading comments...

