వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలోని ఆజంగఢ్‌లో భార్య, ఇద్దరు పూజారులను కాల్చిచంపిన అరవింద్ సింగ్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ముగ్గురు పిల్లలను ఏడు గంటలపాటు బందీలుగా ఉంచిన అతడు పోలీసులపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో అరవింద్ కుమారుడు కూడా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెలను పోలీసులు రక్షించారు.
Comments
Loading comments...

