Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెర్కిట్‌లో SIR ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

Follow Udayam on Google
RR REDDY Sep 12, 2026 7:00 PM నిజామాబాద్General
పెర్కిట్‌లో SIR ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ - Udayam
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామంలో నిర్వహించిన SIR ఓటర్ల ప్రత్యేక శిబిరాన్ని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ నంబర్లు 21, 26, 28, 29 పరిధిలో జరుగుతున్న SIR విచారణ, ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న అభ్యంతరాలు, దరఖాస్తుల వివరాలను ఆయన పరిశీలించారు. అధికారులు, బీఎల్‌వోలకు అవసరమైన సూచనలు చేశారు.

Comments

G
Loading comments...