Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమూరు అభివృద్ధికి అవకాశం ఇవ్వండి

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:31 AM చిత్తూరుGeneral
పెనుమూరు అభివృద్ధికి అవకాశం ఇవ్వండి - Udayam
ప్రజాస్వామ్యంలో రౌడీ రాజకీయాలకు తావులేకుండా, ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి కృషి చేసే నాయకులకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఎంపీపీ వీరపల్లి హరిబాబు నాయుడు కోరారు. పెనుమూరు మండలంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి అరుణ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...