వార్తలకు తిరిగి వెళ్లండి

పెంటపాడు-3లో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి చీపురుపల్లి సాంబ శంకరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రెయినేజీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఎంపీటీసీగా గెలిస్తే డ్రెయినేజీ సమస్యను పరిష్కరిస్తానని సాంబ శంకరరావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకటరావు, సొసైటీ ఛైర్మన్ దాసరి అప్పన్న, సుందరం పాల్గొన్నారు.
Comments
Loading comments...

