వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడనం కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. పేరుపాలెం తీరంలో గాలుల వేగం పెరిగి, సముద్రపు అలలు మిన్నంటుతున్నాయి. దీంతో ముందస్తు భద్రతా చర్యగా పోలీసులు పర్యాటకులను బీచ్‌లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
సముద్ర తీర పరిస్థితి తీవ్రంగా ఉన్నందున స్థానికులు, సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు
Comments
Loading comments...

