Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదరిక నిర్మూలన మా నిబద్ధత: మోదీ

Follow Udayam on Google
Harika Nov 02, 2026 10:25 AM జాతీయంGeneral
పేదరిక నిర్మూలన మా నిబద్ధత: మోదీ - Udayam
భారత్‌లో పేదరికం వేగంగా తగ్గుతోందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొనడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన తమ ప్రభుత్వానికి నినాదం మాత్రమే కాదని, దృఢమైన నిబద్ధత అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ‘గరీబీ హటావో’ పేరుతో కాంగ్రెస్ దశాబ్దాలుగా ప్రచారమే చేసిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఆరేళ్లలో 13.4 కోట్ల మందికి ఉపాధి కల్పించిందని మోదీ తెలిపారు.

Comments

G
Loading comments...