Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన ఛైర్‌పర్సన్‌గా జనసేన అభ్యర్థి

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 2:21 PM కృష్ణా జిల్లాGeneral
పెడన ఛైర్‌పర్సన్‌గా జనసేన అభ్యర్థి - Udayam
కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కూటమి అభ్యర్థి, జనసేనకు చెందిన నాగలింగ జ్యోత్స్నారాణి 4,380 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 28 వార్డులకు గానూ తెదేపా 19, జనసేన 6, వైకాపా 3 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో మున్సిపాలిటీ కూటమి ఖాతాలో చేరింది.

Comments

G
Loading comments...