వార్తలకు తిరిగి వెళ్లండి

కోటకొండలో గణేశ్ నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ డాక్టర్ వినీత్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువతతో కలిసి నిమజ్జన శోభాయాత్రను పరిశీలించారు.
ఉత్సవాలతో గ్రామాల్లో ఐక్యత, భక్తిభావం పెంపొందించాలని, వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.
Comments
Loading comments...

