Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతి అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు

Follow Udayam on Google
B Ganga Sep 18, 2026 12:19 PM పార్వతీపురం మన్యంGeneral
పదో తరగతి అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు - Udayam
ఫైర్ సర్వీసెస్లో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు 10 పోస్టులు కేటాయించారు. విజయనగరం జిల్లాలో 7, పార్వతీపురం జిల్లాలో 3 పోస్టులు ఉన్నాయి. పదో తరగతి పాసై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దరఖాస్తుల స్వీకరణ, ఎగ్జామ్ డేట్స్, అర్హతలు, ఇతర వివరాలతో త్వరలో షెడ్యూల్ ఇవ్వనుంది. పరీక్ష ఫీజు, దరఖాస్తుల స్వీకరణ తదితర వివరాల కోసం slprb.ap.gov.in చెక్ చేయండి.

Comments

G
Loading comments...