Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చని సైబరాబాద్‌ కోసం.. ఇంట్లోనే కంపోస్ట్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 23, 2026 2:15 PM హైదరాబాద్General
పచ్చని సైబరాబాద్‌ కోసం.. ఇంట్లోనే కంపోస్ట్ - Udayam
ఆహార వ్యర్థాలు కేవలం చెత్త కాదు. తడి చెత్తను మూలం వద్దే వేరు చేసి, కంపోస్ట్‌గా మార్చడం ద్వారా పోషకాలు నిండిన మట్టిని తయారు చేయవచ్చు. ఈ చిన్న గృహ చర్యలతో తోటల పెంపకాన్ని ప్రోత్సహించడమే కాక, పరిశుభ్రమైన, పచ్చని సైబరాబాద్‌ను మనమే స్వయంగా నిర్మించుకోవచ్చని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ X వేదికగా తెలిపింది.

Comments

G
Loading comments...