Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్కర ఘాట్లను పరిశీలించిన పవన్

Follow Udayam on Google
Priya Singh May 25, 2026 11:25 AM అమరావతిGeneral
పుష్కర ఘాట్లను పరిశీలించిన పవన్ - Udayam
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి ఆయనకు వివరించారు. అనంతరం పుష్కర ఘాట్ నుండి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణించిన పవన్, గోదావరి కాలుష్య నివారణ చర్యలను పరిశీలించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు వివరాలను మంత్రి కందుల దుర్గేశ్ ఆయనకు వివరించారు.

Comments

G
Loading comments...