Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్వేదిలో పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగింపు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:12 PM కోనసీమGeneral
అంతర్వేదిలో పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగింపు - Udayam
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా విష్వక్సేనా పూజ, పుణ్యాహవచనం, అభిషేకం, మహాశాంతి హోమం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం కంచు గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రసాద్, రాజా కలిదిండి కుమార రామగోపాల రాజబహదూర్, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...