వార్తలకు తిరిగి వెళ్లండి

పన్నెండేళ్ల క్రితం బాంబు పేలుళ్లు జరిగినా అప్పటి ప్రధాని మౌనంగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. నాడు ఉగ్రదాడులను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
అయితే, ప్రధాని మోదీ హయాంలో ఉరి, పుల్వామా దాడులకు సర్జికల్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా భారత్ ధీటుగా సమాధానమిచ్చిందన్నారు. సైన్యం ఆధునీకరణతో నేడు క్షిపణులు కూడా ఇక్కడే తయారవుతున్నాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

