వార్తలకు తిరిగి వెళ్లండి
మేఘాలయ కొండల్లో రక్షణ మంత్రి
Bhavya Jun 20, 2026 12:43 PM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మేఘాలయలోని లైత్‌కోర్ పీక్ వద్ద గల 509 సిగ్నల్ యూనిట్‌ను సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న వాయుసేన సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ముచ్చటించారు.
ఈ పర్యటనలో భాగంగా సైనికుల సేవలను అభినందించిన మంత్రి, వ్యూహాత్మక సరిహద్దు భద్రత, సన్నద్ధతపై వారితో కీలక చర్చలు జరిపారు.
Comments
Loading comments...