Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక క్షణాల్లో అయ్యప్ప దర్శనం!

Bharath Jun 20, 2026 12:50 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక క్షణాల్లో అయ్యప్ప దర్శనం! - Udayam Digital
శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత క్యూ మేనేజ్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. నవంబర్ మధ్యలో ప్రారంభమయ్యే రాబోయే యాత్రా సీజన్ నుండి ఈ సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని ప్రారంభించి, దశలవారీగా పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.

Comments

G
Loading comments...