వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ధర రూ.2,500కు, తత్కాల్ పాస్‌పోర్ట్ ధర రూ.5,000కు పెరిగాయి. 60 పేజీల పాస్‌పోర్టులకు కూడా ధరలు గణనీయంగా పెరిగాయి.
పాస్‌పోర్ట్ కోల్పోయిన లేదా పాడైన సందర్భాల్లో జారీ చేసే రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్టులకు రూ.5,000 నుండి రూ.6,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Comments
Loading comments...

