వార్తలకు తిరిగి వెళ్లండి

పాపికొండల బోటింగ్ సర్వీసులను అధికారులు ఆదివారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. బోట్ల నిర్వహణ, పర్యాటకుల భద్రతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టారు.
దీనిలో భాగంగా ఒక ఏపీ టూరిజం, 15 ప్రైవేట్ బోట్ల సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే బోట్లకు పునఃఅనుమతి ఇవ్వనున్నారు.
Comments
Loading comments...

